నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా సంగారెడ్డిలో వేడుకలు..

On: Friday, August 29, 2025 4:14 PM

ఆగస్ట్ 29, 2025 – సంగారెడ్డి అంబేద్కర్ గ్రౌండ్‌లో నేషనల్ స్పోర్ట్స్ డేను ఘనంగా నిర్వహించారు. జాతీయ హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని జరిగిన ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు హాకీ పోటీలను ప్రారంభించి, క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

02 Sep 2025

Leave a Comment