ఆంధ్రప్రదేశ్
శ్రీశైలం టోల్ గేట్ వద్ద భారీగా నోట్ల కట్టలు పట్టివేత….
నంద్యాల జిల్లా శ్రీశైలంలో టోల్ గేట్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది తనిఖీల్లో మహారాష్ట్రకు చెందిన వాహనంలో భారీగా నోట్ల కట్టలు పట్టుబడ్డాయి. వాహనంలో వచ్చిన వ్యక్తులు తాము బంగారం వ్యాపారం కోసం హైదరాబాద్ వచ్చి,....






