తెలంగాణ

దేగం గ్రామంలో మిషన్ భగీరథ తాగునీరు వృథా….

February 11, 2026

  ఆలూరు మండలం దేగం గ్రామంలో మిషన్ భగీరథ తాగునీరు వృథాగా పోయిన సంఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వం ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ బృహత్కర పథకం అమలు అవుతున్నప్పటికీ, గ్రామంలో....

అత్యవసర మెడిసిన్ అందజేత – సాయి ప్రసాద్‌కు సానిక్ష ఫౌండేషన్ సహాయం….

February 11, 2026

  మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలంలోని ఆర్.చందాపూర్ గ్రామానికి చెందిన వడ్ల సాయి ప్రసాద్ గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బెడ్ రెస్ట్‌లో ఉన్నారు. కొద్ది నెలల క్రితం జరిగిన ప్రమాదం కారణంగా....

20వ వార్డు అభివృద్ధికి మరో అవకాశం కోరుతున్న ఇర్ఫానా బేగం (షేక్ మున్ను)…

February 9, 2026

  20వ వార్డు ప్రజలకు ఇర్ఫానా బేగం (షేక్ మున్ను) గారు నమస్కారములు తెలియజేస్తూ, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 20వ వార్డు కౌన్సిలర్‌గా తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో వైస్ చైర్మన్‌గా బాధ్యతలు....

12వ వార్డులో అభివృద్ధి గళం- కాంగ్రెస్ అభ్యర్థి తాటి నీలిమ హన్మండ్లు…

February 9, 2026

  12వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న శ్రీమతి తాటి నీలిమ హన్మండ్లు ప్రజల మధ్య విశేష ఆదరణ పొందుతున్నారు. నీతి, నిజాయితీతో ప్రజల సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న....

19వ వార్డు అభివృద్ధే లక్ష్యంగా.. బీజేపీ అభ్యర్థి మ్యాక ప్రవళిక శ్రీకాంత్ బరిలోకి….

February 9, 2026

  ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపాలిటీ 19వ వార్డు నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మ్యాక ప్రవళిక శ్రీకాంత్ ఎన్నికల బరిలోకి దిగారు. ఈ సందర్భంగా ఆమె తన ఎన్నికల ప్రణాళికను వార్డు ప్రజల....

ఆర్మూర్ 10వ వార్డులో నూగురు జ్యోతి ప్రచారానికి ఆప్ నేతల భారీ మద్దతు….

February 9, 2026

A9 న్యూస్ ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని పదో వార్డ్ టీచర్స్ కాలనీలో కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నూగురు జ్యోతి లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కోర్....

21వ వార్డులో మార్పుకు నాంది – ప్రజల ముందుకు బొల్లం అనూష…..

February 9, 2026

  21వ వార్డును అభివృద్ధి పథంలో నడిపించాలనే సంకల్పంతో శ్రీ బొల్లం అనూష (M.Com) – అరుణ్ (M.A) కౌన్సిలర్ అభ్యర్థిగా ప్రజల ముందుకు వచ్చారు. విద్యావంతురాలిగా, సామాజిక బాధ్యతతో, వార్డులోని ప్రతి సమస్యకు....

24వ వార్డులో అభివృద్ధి నినాదంతో మట్టెల శ్రావణ్ కుమార్ ప్రచారం…

February 9, 2026

  24వ వార్డు బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి మట్టెల శ్రావణ్ కుమార్ (ఎం.ఫార్మ్.) గారు వార్డులో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “విద్యావంతులను గెలిపిస్తేనే వార్డుకు నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది”....

2వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి జగన్నాథ్ నాగేంద్రకు ప్రజల విశేష మద్దతు….

February 9, 2026

  ఆర్మూర్ పట్టణంలోని 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి జగన్నాథ్ నాగేంద్ర గారు ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “నేను పాలకుడిని కాదు… ప్రజల సేవకుడిని.....

29వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బత్నాసే తిరుమల–సుమన్‌కు వెల్లువెత్తిన ప్రజా మద్దతు….

February 9, 2026

  ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బత్నాసే తిరుమల–సుమన్ (భారత్ గ్యాస్) గారు ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు. “చేతు గుర్తుకే మన ఓటు” నినాదంతో....

Previous Next