తెలంగాణ

సిరిసిల్ల కొత్త చెరువు అభివృద్ధిపై సందేహాలు… స్థానికుల్లో ఆవేదన..

March 7, 2026

రాజన్న సిరిసిల్ల పట్టణంలో ఉన్న కొత్త చెరువు అభివృద్ధి పనులపై స్థానిక ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి చెరువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు ఆశించిన....

హింసాత్మక చర్యలతో ఏమి సాధించలేరు: సీఎం రేవంత్ రెడ్డి….

March 7, 2026

  హైదరాబాద్:మార్చి 07: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఎదుట భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగి పోయారు లొంగిపోయిన వారిలో మావోయిస్టు నేతలు దేవ్‌జీ బడే చొక్కారావు, గన్‌మెన్‌లు ఉన్నారు. శనివారం హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌....

ఈనెల 19 నుంచి ఏప్రిల్ 02 వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు….

March 7, 2026

  ఆన్లైన్లో భక్తులకు టికెట్ బుకింగ్ సౌకర్యం… హైదరాబాద్:మార్చి 07: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలకు రెడీ అవుతోంది. ఈనెల 19వ తేదీ....

గజ్వేల్ తాసిల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు….

March 7, 2026

  కరీంనగర్ జిల్లా:మార్చి 07 కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారులు శనివారం మెరుపు దాడి నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ తాసిల్దార్ శ్రావణ్ కుమార్,ఇంట్లో శనివారం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భారీగా....

భక్తి సందడిలో బాగట్టిపల్లి… మల్లికార్జున స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం…

March 7, 2026

మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలంలోని బాగట్టిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని ప్రత్యేక పూజలు, హోమాలు....

ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మద్యం, ధూమపానం వంటి మత్తు పదార్థాలను పూర్తిగా నిషేధించాలి….

March 7, 2026

ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మద్యం, ధూమపానం వంటి మత్తు పదార్థాలను పూర్తిగా నిషేధించాలి. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. మద్యం, ధూమపానం వంటి అలవాట్లు అనేక అనర్థాలకు దారి తీస్తాయి. అలాంటి ఘటనలు....

ఘనంగా అన్నపూర్ణ ఆర్మూర్ నిర్మల్ రీజియన్ మీట్….

March 7, 2026

A9 న్యూస్ ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో గురువారం రోజు రాత్రి లయన్ డాక్టర్ ఎం.రాజన్న, రీజియన్ చైర్మన్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 320డి.....

వన్నెల్ (కే) జెడ్‌పిహెచ్‌ఎస్ పాఠశాలకు సైన్స్ ల్యాబ్ మంజూరు…

March 5, 2026

భూమి పూజ ఘనంగా…. ఆర్మూర్: నందిపేట్ మండలం వన్నెల కే గ్రామంలోని జెడ్‌పిహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్ నిర్మాణానికి ఏడబుల్యూపి నిధుల నుంచి రూ.13 లక్షల 50 వేల రూపాయలు మంజూరు చేయించడంలో....

ఆర్టీఐ ద్వారా వెలుగులోకి నిధుల గందరగోళం….

March 2, 2026

ఆర్.టి.ఐ చట్టం అమలులో మెదక్ జిల్లాలో లోపాలా? ఎ9 న్యూస్ డెస్క్ | మార్చి 2 | మెదక్ జిల్లా కొల్చారం మండలంలో గ్రామ అభివృద్ధి నిధుల వినియోగంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిధుల్లో అవకతవకలు....

ప్రతి రెవెన్యూ ఆఫీసులో సిస్టమ్ ఆపరేటర్ల ఖాతాల్లో లక్షలు? గ్రామ అభివృద్ధి నిధులపై ప్రశ్నలు….

March 2, 2026

ఎ9 న్యూస్ డెస్క్: గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల వినియోగంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రెవెన్యూ కార్యాలయాల్లో సిస్టమ్ ఆపరేటర్ల ఖాతాల్లో లక్షల రూపాయలు జమ అయ్యి, తర్వాత ఉపసంహరణలు జరిగినట్లు....

Previous Next