Jul 26, 2025,
తెలంగాణ : ఎంపీ సీఎం రమేష్‌కు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా కౌంటర్ ఇచ్చారు. సీఎం రమేష్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి వస్తే చర్చకు సిద్ధమని కేటీఆర్ సవాల్ చేశారు. “డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా.. విలీనం అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్‌ఎస్. బీఆర్‌ఎస్ ఏ పార్టీలో విలీనం కాదు. ఇరకాటంలో పడ్డ ప్రతిసారీ కాంగ్రెస్, బీజేపీ..ప్రజల దృష్టిమరల్చే ప్రయత్నం చేస్తున్నాయి.” అని కేటీఆర్ మండిపడ్డారు.