గణపతి కి ప్రత్యేక పూజలు చేసిన బి.ఆర్.ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ దంపతులు…. 

On: Saturday, August 30, 2025 2:20 PM

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

గాదె పల్లి గ్రామ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణపతి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసిన ఆర్మూర్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గడ్డం చిన్నారెడ్డి దంపతులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూప్రజలందరూ సుఖ సంతోషాలతో మేఘలాలని రైతులకు పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు.

15 Mar 2026

Leave a Comment