బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న మైనంపల్లి అనుచరులు.
స్థానిక ఎమ్మెల్యే సొంత గ్రామం కొర్విపల్లి నుంచి భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరిక.
భారీ కాన్వాయ్‌తో తెలంగాణ భవన్ కు కదిలిన మెదక్ జిల్లా కాంగ్రెస్ క్యాడర్.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీష్ రావు సమక్షంలో గులాబీ పార్టీలో చేరిక
భారీ కాన్వాయ్‌ని జెండా ఊపి ప్రారంభించిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి
బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ సీనియర్ నేతలు ….