మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలంలోని బాగట్టిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులతో సందడి నెలకొంది. గ్రామ పెద్దలు, యువకులు మరియు మహిళలు కలిసి ఈ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. రిపోర్టర్ శ్రీకాంత్.

భక్తి సందడిలో బాగట్టిపల్లి… మల్లికార్జున స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం…
By A9 News
On: Saturday, March 7, 2026 6:26 PM





