A9న్యూస్ జిల్లా ప్రతినిధి
ఆర్మూర్:
సమాచారం ఉంటే వెంటనే తెలియజేయండి
పైన ఫోటోలో కనిపిస్తున్న బాబు పుట్ట శివ ప్రసాద్, వయస్సు 3 సంవత్సరాలు తండ్రి పేరు సతీష్ మామిడి పల్లి గోవింద్ పేట్ జంక్షన్‌లో నివాసం ఉంటూ తేదీ 15. జులై 2025 నుండి కనిపించటం లేదు
ఈ బాబును ఎవ్వరైనా చూసిన లేదా బాబు గురించి ఏవైనా సమాచారం ఉన్న దయచేసి క్రింది నంబర్లకు సమాచారం ఇవ్వగలరు
సీఐ ఆర్మూర్ – 87126 59858.
ఆర్మూర్ పోలీస్ స్టేషన్ 87126 59752.
ఎస్ఐ ఆర్మూర్ – 87125 78205.