నేటి నుంచి తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు….

On: Monday, March 16, 2026 10:50 AM

 

Mar 16, 2026:

తెలంగాణ : రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.45 గంటలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ నెల 20న ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈరోజు గవర్నర్, ముఖ్యమంత్రి చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

16 Mar 2026

Leave a Comment