ఏకలవ్యుడు సంఘం బస్తీ వాసులకు బోర్ వేయించిన సర్పంచ్…
గ్రామ సర్పంచ్ వీరన్న గారి కృష్ణారెడ్డి….
ఎ9 న్యూస్ మాసాయిపేట ,మెదక్, జనవరి 2 :
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలోని మాసాయిపేట పట్టణంలో ఏకలవ్య వాడలోతన సొంత ఖర్చులతో మాసాయిపేట సర్పంచి వీరన్న గారి కృష్ణారెడ్డి బోరు వేయడం జరిగిందని అన్నారు. అదేవిధంగా ఈ బోరు కూడా మంచినీళ్లు పడడంతో అందరికీ నీళ్లు సరిపోయేలా రావడం శుభ సూచకం.
ఏకలవ్యుడు బస్తి వాసులంతా మాసాయిపేట సర్పంచ్ వీరన్న గారి కృష్ణారెడ్డి కీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.








