,A9 news,Jul 15, 2025,
డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఆంబులెన్స్ పట్టుబడిన సంఘటన మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయగా అంబులెన్స్ డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపినట్టు తేలిందని ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. సదరు డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.