మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలం చందాపూర్ గ్రామంలోని ప్రైమరీ స్కూల్ వద్ద సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వాలీబాల్ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గౌ. చిన్న గౌనుల కృష్ణ గౌడ్ గారు, ఉప సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు మరియు యువత పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా క్రీడలు యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తాయని గ్రామ పెద్దలు తెలిపారు.

సంక్రాంతి సందర్భంగా చందాపూర్‌లో వాలీబాల్ టోర్నమెంట్….
By A9 News
On: Thursday, January 15, 2026 4:39 PM







