పెర్కిట్ పాఠశాల స్వాతంత్ర్య వేడుకల్లో.
ఆగస్ట్ 15. 2025,
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ మర్కజ్ కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీమ్ శుక్రవారం పెర్కిట్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికులు, అజీమ్ నుఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తాజా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను భాయ్, మాజీ ఎంపీటీసీ అబ్దుల్ నయీం, తదితరులు పాల్గొని దేశభక్తి ఉత్సాహాన్ని పంచుకున్నారు.







