బాధిత కుటుంబానికి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా 2,50,000 ,LOC కాపి అందజేత….
నందిపేట్ మండలం వన్నెల్ కె గ్రామ వాస్తవ్యులు వాకిడి చిన్నయ్య ఇటీవలే అనారోగ్యం తో బాధపడుతూ సర్జరీ కోసం NIMS హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు..
కాంగ్రెస్ నాయకులు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ *ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి* కి విన్నవించడంతో వారు స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి LOC నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు గౌరవనీయులైన ధనసరి అనసూయ సీతక్క ద్వారా 2,50,000/- రెండు లక్షల యాబై వేల రూపాయల LOC కాపీని స్వయానా బాధిత కుటుంబ సభ్యులకు ఆర్మూర్ పివిఆర్ భవన్ లో ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మరియు ఏఎంసీ చైర్మన్ *సాయిబాబా గౌడ్* తో కలిసి అందజేసిన ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమం లో వన్నెల్ (కే )గ్రామ మాజీ ఉప సర్పంచ్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు …
LOC కాపీ ఇప్పించిన * ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కి మరియు మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క కి ప్రత్యేక ధన్యవాదాలు* తెలిపిన బాధిత కుటుంబ సభ్యులు.








