A9 న్యూస్ మాసాయిపేట మెదక్ డిసెంబర్ 14:
మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని చెట్ల తిమ్మాయి పల్లి శివారులోని పులిగుట తండా లో మలవత్ నరసీమ ఇటివల మరణించడం జరిగింది. వారి కుటుంబానికి 50 కేజీల బియ్యం బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు సువర్ణ సురేష్ చారి సహాయం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో మలవత్ పార్ష నాయక్, చందర్ నాయక్, జంగం బాలకృష్ణ, మాజీ వార్డ్ సభ్యులు పర్ష నాయక్ తదితరులు పాల్గొన్నారు.