“ఆపదలో దేవుడిలా నిలిచిన అన్న: కేటీఆర్‌కు రాఖీ కట్టిన లగచర్ల జ్యోతి, గిరిజన మహిళలు”
భర్త జైలులో ఉండగా అండగా నిలిచిన కేటీఆర్‌ను మరిచిపోలేనన్నగా భావించిన జ్యోతి
గర్భవతిగా ఉన్నప్పుడు చేయించిన సహాయం గుర్తు చేసుకుంటూ బిడ్డకు ‘భూమి నాయక్’ అని పేరు.
రాఖీతో కృతజ్ఞత చెప్పిన గిరిజన మహిళలు – “కేటీఆర్ మాతో అన్నయ్య.