తెలంగాణలో కొత్తగా 3 ఇంజనీరింగ్ కాలేజీలు…

On: Saturday, July 26, 2025 9:30 PM

 

సలీంనగర్, ధర్మపూర్, మహబూబ్ నగర్ లో జీకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం.

2025-26 అకడమిక్ ఇయర్ నుంచే నాలుగు కోర్సులు ప్రారంభం.

27 Jul 2025

Leave a Comment