సుపోషిత్ గ్రామ పంచాయతీ అభీయన్ లో రెండు గ్రామాల ఎంపిక.:

On: Wednesday, July 9, 2025 9:02 PM

 

A9 న్యూస్, ప్రతినిధి, నిజామాబాద్:

సుపోషిత్ అభియాన్ లో మొత్తం తెలంగాణ రాష్ట్రము లో 3 గ్రామాలు సెలెక్ట్ కావడం జరిగింది.నిజామాబాద్ జిల్లాలో నల్లూర్ మరియు మునిపల్లి గ్రామం సుపోషిత్ గ్రామ పంచాయతీగ ఎంపిక కావడం జరిగింది.ఇందులో భాగంగా సెంట్రల్ టీం సుప్రీతిం బట్టచారీ,స్టేట్ టీం మార్విన్ సందర్శించి పిల్లల బరువులు, ఎత్తులు తీసి ఆన్ లైన్ లో చెక్ చేయడం జరిగింది.గర్భిణీ బాలింతలకు ఎత్తు,బరువులు తీసి అంగన్వాడీ సర్వీసెస్ గురించి తల్లులను అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేసారు.అలాగే పోషణ,వాటిక,డ్రింకింగ్ వాటర్,టాయిలెట్స్,ఎలక్ట్రిసిటీ ప్రీస్కూల్ ఆక్టివిటీ వెరి ఫై చేయడం జరిగింది.వీరితో పాటు డిడబ్ల్యుఓ రసూల్ బీ మరియు సీడీపీఓ భార్గవి, సూపర్వైజర్ మాధవి,డీసీ రాంబాబు,బీసీ విలాస్ తదితరులు పాల్గొన్నారు.

23 Jul 2025

Leave a Comment