పరారైన ఖైదీని పట్టుకున్న పోలీసులు….

On: Sunday, July 6, 2025 4:45 PM

 

A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:

బోధన్ పట్టణంలోని జైళ్ల శాఖ నిర్వహిస్తున్న పెట్రోల్ పంపులో పని చేస్తున్న ఓ ఖైదీ ఇటీవల పరారు కాగా, తిరుపతిలో పట్టుకున్నట్లు పోలీసులు తెలుసుకొని మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. వర్ని మండలం సైద్ పూర్ గ్రామానికి చెందిన కాట్రోత్ జీవన్ గతంలో తన భార్యను చంపిన కేసులో నిజామాబాద్ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఆ క్రమంలో అతడు జైళ్ల శాఖ ఆధ్వర్యంలోని పెట్రోల్ బంక్ లో కొన్ని నెలలుగా పని చేశాడు. జూన్ 29న పెట్రోల్ పంప్ నుంచి అతడు పారిపోయాడని పోలీసులు పై అధికారులకు తెలిపారు.

23 Jul 2025

Leave a Comment