కిష్టాపూర్ గ్రామంలో నెల పాతీయా:

On: Sunday, July 6, 2025 7:36 AM

 

దర్గా వద్ద పాల్గొన్న సిద్దిపేట అప్ప*

భక్తి భజన కీర్తనలు భక్తులతో పోటెత్తిన భక్తులు*

ఎ 9: న్యూస్ ,తూప్రాన్, జూలై 5:

 

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం పరిధిలోని కిష్టాపూర్ గ్రామ శివారులో లక్ష్మప్ప ఆధ్వర్యంలో నెల పాతీయా ఆరాధన భక్తి భజనలు కీర్తనలు కార్యక్రమంలో ఉంటాయని,  అదేవిధంగా కిష్టాపూర్ భజన భక్తి మండలి పాల్గొన్నారు .అని ముఖ్యఅతిథిగా సిద్దిపేట అప్పగారు రావడం జరిగిందని భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అదేవిధంగా ఆశీర్వాదాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. అనంతరం దర్గా దగ్గర అన్నదానం చేశారు .ఈకార్యక్రమంలో సిద్దిపేట అప్పతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అని కిష్టాపూర్ దర్గా లక్ష్మప్ప తెలిపారు.

23 Jul 2025

Leave a Comment