మంథనిలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణి….

On: Tuesday, July 7, 2026 5:33 PM

 

ఆర్మూర్ మండలం మంతెన గ్రామానికి చెందిన నక్కల సాయమ్మ అనారోగ్యంతో ఇటీవల ఆసుపత్రిలో చికిత్స చేసుకున్నారు ఆసుపత్రికి సంబంధించిన బిల్లు 1,75,000 బిల్లుని చెక్కుని అందజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు ఉజ్వల ట్రస్ట్ వ్యవస్థాపకులు మినీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో మంతెన గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ చేయడం జరిగింది కార్యక్రమాన్ని ఉద్దేశించి వ్యవస్థాపక కులు శ్రీకాంత్ మాట్లాడుతూ టీపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి చొరవతో ఈ యొక్క చెక్కు రావడం జరిగిందని ఈ సందర్భంగా బాధితుల తరఫునుండి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వకీల్ గంగారెడ్డి నక్కల సాయిరెడ్డి విష్ణు గౌడ్, రాజేందర్ ప్రసాద్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

07 Jul 2026

Leave a Comment