44 మందికి ఎస్డీసీలుగా పదోన్నతి….

On: Wednesday, July 30, 2025 6:39 AM

 

Jul 30,2025,

తెలంగాణ : రాష్ట్రంలో 44 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో రవీంద్రనాధ్, మధుమోహన్, అనురాధ, నాగలక్ష్మీ, రామచందర్, మాలతి, రాజేష్ కుమార్, సూర్యలత, పద్మావతి, శారదాదేవి, లలిత సూర్యకుమారి, చంద్రావతి, స్వర్ణలత, రమాదేవి, లీల, రమేష్ బాబు, విజయకుమారి, శ్రీరాములు, శ్రీను, పాండు, హనుమ, సత్యపాల్ రెడ్డి, దశరథ, చిట్రు, రవీందర్ రెడ్డి, రాములు, పద్మావతి, రమేష్, రాజగౌడ్, రవి, జగదీశ్వర్, రాజేశ్వర్, వెంకట్ రెడ్డి, శ్రీనివాసరావు, సాయిరాం, నారోజు, లచ్చిరెడ్డి, అలివేలు, వినోద్ కుమార్, శ్రీనివాసులు, రమాదేవి, సుహాసిని, రాధికారమణి నంబు, జయశ్రీ ఉన్నారు.

30 Jul 2025

Leave a Comment