సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భారత్ కు చెందిన 42 మంది యాత్రికులు మృతి చెందారు. భారతీయ యాత్రికులు ఉన్న బస్సును డీజిల్ ఢీకొట్టడంతో యాత్రికులు సజీవ దహనమయ్యారు. చనిపోయిన వారిలో హైదరాబాద్ కు చెందిన వారే ఎక్కువ ఉన్నట్టు సమాచారం. మక్కా నుండి మాది నాకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో 20 మంది మహిళలు 11 మంది చిన్నారులు ఉన్నారు..






