ఇంటలిజెన్స్ బ్యూరోలో 3,717 ఎగ్జిక్యూటివ్ పోస్టులు…

On: Sunday, August 3, 2025 10:05 AM

 

Aug 03, 2025,

ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3,717 ACIO-II ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి ఆగస్టు 10 వరకు గడువు ఉంది. mha.gov.in అనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. వయసు 18–27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక రాత పరీక్ష, డిస్క్రిప్టివ్, ఇంటర్వ్యూతో జరుగుతుంది. జనరల్ అభ్యర్థులకు ₹650, ఇతరులకు ₹550 ఫీజు ఉంటుంది.

03 Aug 2025

Leave a Comment