నిజామాబాద్ జిల్లా :
44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం..
చెన్నై నుంచి హర్యానా వైపు వెళ్తున్న లారీ, డిచ్ పల్లి నాగపూర్ గేట్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టిన కంటైనర్..
ఘటన స్థలంలో కంటైనర్ లో ప్రయాణిస్తున్న క్లీనర్ మృతి.
గాయాలైన కంటైనర్ డ్రైవర్ నీ ఆసుపత్రి తరలించిన పోలీసులు..
దీనిపై దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.