గ్రామశాఖ అధ్యక్షులను ఎన్నుకున్న జక్రంపల్లి మండల నాయకులు:

On: Monday, July 7, 2025 8:25 PM

 

 

ఈరోజు జక్రాన్ పల్లి మండలంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశాల మేరకు జక్రాన్ పల్లి గ్రామ శాఖ అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది, ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ముందుండి భారీ మెజారిటితో ఎన్నికల్లో విజయం సాధించాలని వారు మాట్లాడారు, ఈ సందర్బంగా నియమితులైన గ్రామ శాఖ అధ్యక్షునిగా గన్న లక్ష్మణ్, ఉపాధ్యక్షులుగా సోప్పరి సుధీర్, ఎన్నుకోవడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ఉపాధ్యక్షులు మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు జక్రాన్ పల్లి మండల అధ్యక్షులు చిన్నారెడ్డి, అర్గుల్ సొసైటీ చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి మాజీ సర్పంచ్ కాటిపల్లి నర్సారెడ్డి, నిజామాబాద్ రూరల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సొప్పరీ వినోద్, మండల ప్రధాన కార్యదర్శి వసంతరావు, మైనారిటీ అధ్యక్షుడు సైకిల్ టెక్స్ అక్బర్, సోషల్ మీడియా మండల్ కోఆర్డినేటర్ నట్ట తిరుపతి, బొంబాయి రాజు, తిట్ల అనిల్, గన్న శ్రీనివాస్, మోతే సాయిలు, గన్న గంగారం, బుయ్య గంగాధర్, కుసురుద్దీన్, పొన్నాల భువనేశ్వర్, సొప్పరీ పోశెట్టి, మాడవేరి శంకర్, మరియు గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

23 Jul 2025

Leave a Comment