JAKRANPALLY A9 News :
రెండు దశబ్దలుగా తెలంగాణ పసుపు రైతుల ఆధ్వర్యంలో ఉద్యమించి, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ కృషితో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సాధించుకున్న పసుపు బోర్డు కల నెరవేరిన వేల, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమితాషా స్వయంగా విచ్చేసి ప్రారంభిస్తున్న చారిత్రత్మక రోజున పసుపు రైతులు సంబరాలు జరుపుకోవాల్సిన తరుణమని పుప్పాలపల్లి లోని బీజేపీ కార్యకర్తలు కొండి సాయిలు, ప్రదీప్, నరేష్, రవి, తదితరులు పాల్గొని నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్ లో పసుపు రైతుల సమ్మేళనం గొప్పగా జరుపుకోవాలని జక్రాన్పల్లి మండల రైతులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు.