తెలంగాణ

ఎయిర్‌ ఇండియా విమానంలో సాంకేతిక లోపం….

A9 News
July 20, 2025

  శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌కు వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే తిరిగి శంషాబాద్‌లోనే ల్యాండ్‌ అయింది. శనివారం…