RED ALERT.. అత్యంత భారీ వర్షాలు..

A9 న్యూస్ తెలంగాణ బ్యూరో: 

తెలంగాణ ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఇవాళ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగామ, వికారాబాద్, సంగారెడ్డిలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. మిగతా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Leave a Comment