“వ్యక్తిగత కారణాలతో ప్రెస్ క్లబ్‌కు గుడ్‌బై..!”

A9 న్యూస్ ప్రతినిధి: 

ఆర్మూర్ పట్టణంలో ఇటీవల నెలకొన్న ప్రెస్ క్లబ్ సంప్రదాయ లలో భాగంగా సీనియర్ జర్నలిస్టులైన చుక్కయ్యగారి. చిరంజీవి సయ్యద్ జాఫర్ అలీ అనేవారు ప్రెస్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ సభ్యత్వం ఉన్నప్పటికీ తమ వ్యక్తిగత కారణాలవల్ల ఆ క్లబ్బు సభ్యత్వానికి రాజీనామాలు చేసినట్టు వారు ప్రకటించారు. ఇప్పటివరకు మాకు ఏ ప్రెస్ క్లబ్ తో సంబంధం లేదని పత్రిక ముఖంగా ఓ ప్రకటనలో తెలిపారు. జర్నలిస్టులు గమనించాలని వారు విజ్ఞప్తి చేశారు.

Leave a Comment