హైదరాబాద్

సుప్రీంకోర్టులో ఇవాళ విచారణకు రానున్న పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసు..

A9 న్యూస్ మార్చ్ 25: గత విచారణ సందర్భంగా స్పీకర్‌తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు… ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు అందించిన స్పీకర్ కార్యాలయం.. 10 ...

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్:

  హైదరాబాద్: మార్చి 24 హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల్లో చెత్త చాటాలని అటు అధికార కాంగ్రెస్ పార్టీ చూస్తుండగా మరోసారి ఎమ్మెల్సీ పదవిని దక్కించు కోవాలని బిఆర్ఎస్ ప్రయ త్నిస్తుంది ఇక ...

తెలంగాణలో ఏప్రిల్ 1 నుండి సన్న బియ్యం:

  హైదరాబాద్:మార్చి 24 తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి సన్నబి య్యం పంపిణీ చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయిం చింది. ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ...

హైదరాబాద్ లో పరుగుల వర్షం:

  హైదరాబాద్:మార్చి 23 ఉప్పల్ స్టేడియంలో మరోసారి సన్ రైజర్స్ హైదరాబాద్ పరుగుల రికార్డు నమోదు చేసింది. సిక్సర్లు, ఫోర్లతో మోత మోగించారు. ట్రావిస్ హెడ్ 67 పరుగులు చేసి అవుటయ్యాడు. అభిషేక్ ...

హైదరాబాద్ కు వచ్చిన డేవిడ్ వార్నర్:

  హైదరాబాద్:మార్చి 23 ఐపీఎల్ పుణ్యమా అని ఇండియన్ క్రికెటర్లు మాత్రమే కాక.. విదేశీ ఆటగాళ్లు కూడా భారతీయ క్రికెట్ అభిమానుల ఫేవరెట్ ప్లేయర్స్ జాబితాలో చేరారు. వారిలో ముందు వరుసలో వచ్చే ...

మహిళలకు 33% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ – మోడీ దిష్టిబొమ్మ దహనం.

  హైదరాబాద్: రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోగిలి సునీతా రావు ఆధ్వర్యంలో శనివారం బీజేపీ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. మహిళలకు 33% రిజర్వేషన్ ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ ...

ఆర్టీసీ డిపోలకు మహిళ శక్తి బస్సులు:

  హైదరాబాద్:మార్చి 23 మహిళ శక్తి బస్సులు ఆర్టీసీ డిపోలకు చేరుతున్నాయి మహిళ దినోత్సవ సందర్భంగా ఈ నెల 8న నిర్వహించిన కార్యక్రమంలో వీటిని సీఎం రేవంత్ రెడ్డి, ప్రారంభించిన విషయం పాఠకులకు ...

నేడు డబుల్ ధమాకా:

హైదరాబాద్‌తో రాజస్థాన్‌ ఢీ.: చెన్నై- ముంబై బోణి కోసం పోరాటం: హైదరాబాద్:మార్చి 23 ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యా హ్నం 3:30 గంటల సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్తాన్‌ ...

ఆ రేసులో నేను లేను.. తేల్చిచెప్పేసిన బండి సంజయ్:

  హైదరాబాద్, మార్చి 22: తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపిక త్వరలోనే జరుగనుంది. ఈ పదవి కోసం పార్టీలోని ఆశావాహులు ఎదురుచూస్తున్న పరిస్థితి. ఆ పదవి తమకే రావాలని పలువురు సీనియర్ ...

తెలంగాణపై కుట్రలు.. కేసీఆర్ షాకింగ్ కామెంట్స్:

  సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో అధికారం బీఆర్ఎస్‌దేనని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ధీమా వ్యక్తం చేశారు. సింగిల్‌గా అధికారంలో వస్తామని ఉద్ఘాటించారు. బెల్లం ఉన్న ...