యాదాద్రి భువనగిరి జిల్లా
ఆలయ స్వర్ణ విమాన గోపురాన్ని స్వామికి అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి:
యాదగిరిగుట్ట: శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని ప్రధాన ఆలయ స్వర్ణ విమాన గోపురం ప్రారంభోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 11: 36 గంటలకు మూల నక్షత్రయుక్త వృషభ లగ్న ...
మరోసారి తెరపైకి నయీం ఆస్తుల వివాదం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్:
యాదాద్రి : బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి తన స్థాయిని మరిచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. అడ్డగోలు ...
భువనగిరిలో ఉద్రిక్తత:
యాదాద్రి జిల్లా: జనవరి 12 యాదాద్రి భువనగిరిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాల యంపై NSUI కార్యకర్తలు దాడి చేయడం తెలంగాణ రాజకీయాలను వేడెక్కిం చింది. ముఖ్యమంత్రి రేవంత్ ...
యాదాద్రి భువనగిరి జిల్లా ఎక్స్ ఫ్లోజివ్స్ ఫ్యాక్టరీలో పేలుడు:
యాదాద్రి జిల్లా: జనవరి 04 యాదాద్రి భువనగిరి జిల్లా పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ ఫ్లోజివ్స్ ఫ్యాక్టరీలో శనివారం పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఒకరు మరణిం చారు. ...
జావ ఎంతసేపు తాగుతారంటూ ప్రిన్సిపల్ ఆగ్రహం:
*యాదాద్రి జిల్లా లోతుకుంట ఆదర్శ పాఠశాలలో ఘటన* వలిగొండ: ఇద్దరు బాలికలను ప్రిన్సిపల్ విచక్షణారహితంగా కొట్టిన ఘటన యాదాద్రి-భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని లోతుకుంట ఆదర్శ పాఠశాలలో మంగళవారం ...
భువనగిరి జిల్లా కేంద్రంలో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య?:
*కలం నిఘా: న్యూస్ ప్రతినిధి* యాదాద్రి జిల్లా: నవంబర్ 18 యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆదివారం సాయంత్రం విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. భువనగిరికి చెందిన ...