భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాచలం పోలీస్‌స్టేషన్‌పై ACB దాడులు:
*భద్రాచలం పోలీస్‌స్టేషన్‌పై ACB దాడులు. *గ్రావెల్ తరలిస్తున్న లారీపై కేసు నమోదు చేయకుండా..₹20 వేలు తీసుకుని లారీని వదిలేసిన సీఐ. *సీఐ రమేష్ , గన్‌మెన్ రామారావుతో పాటు.. మరో వ్యక్తిని ...
భద్రాద్రి రామయ్యకు మహా పట్టాభిషేకం*:
భద్రాద్రి కొత్తగూడెం: దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్నభద్రాచలంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. సోమవారం భద్రాచలం రామాలయంలో శ్రీ రామ మహా పట్టాభిషేకం జరగనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు ...
పేదోడి ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి భోజనం:
హైదరాబాద్:ఏప్రిల్ 06 తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాకలో పర్యటించారు. ఈ సంద ర్భంగా సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. వారి కష్టసుఖాల ...
రంగ రంగ వైభవంగా రాములోరి కళ్యాణం:
*స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు భద్రాది జిల్లా ఏప్రిల్06 భద్రాచలంలో సీతారాము ల కళ్యాణ మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ఆయన సతీమణి గీతతో కలిసి ...
భద్రాది కొత్తగూడెం జిల్లాలో 86 మంది మావోయిస్టు లొంగుబాటు:
భద్రాది జిల్లా: ఏప్రిల్ 05 భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా మల్టీ జోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 86 మంది మావోయిస్టు దళ ...
నవమి మహోత్సాల వేళ అనూహ్య పరిణామం;
భద్రాద్రి, మార్చి 14: ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం రాముల వారి ఆలయంలో శ్రీరామనవమి మహోత్సవాల ప్రారంభాలవేళ ఆలయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అంకురార్పణ కార్యక్రమాన్ని ఆరు గంటల పాటు అర్చక ...
నిద్రిస్తున్న వలస కూలీల పైనుంచి దూసుకెళ్లిన ట్రాక్టర్:
భద్రాది జిల్లా : ఫిబ్రవరి 28 ఇంటి స్థలం ప్రక్కన నిద్రిస్తున్న వలస కూలీలపై నుంచి ఇసుక ట్రాక్టర్ వెళ్లిన ఘటన భద్రాది కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని ...
హై అలర్ట్‌గా తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దు..:
*వెంటాడి.. వేటాడి…* భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్ గడ్, బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్‌తో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ.. ఛత్తీస్‌గడ్ సరిహద్దు వద్ద హై అలర్ట్ చేశారు. తెలంగాణ సరిహద్దు ...
ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో పెద్దపులి సంచారం:
ములుగు జిల్లా:డిసెంబర్ 17 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోకి ప్రవేశించిన పెద్దపులి ఇప్పుడు మళ్లీ ములుగు జిల్లా తాడ్వాయి అడవు ల్లోకి ప్రవేశించింది. పెద్ద పులి ములుగు తాడ్వా ...