ఆర్మూర్
క్షత్రియ పాఠశాల చేపూర్ లో జాతీయ గణితశాస్త్ర దినోత్సవ వేడుకలు:
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మండలంలోని చేపూర్ క్షత్రియ పాఠశాలలో జాతీయ గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా శ్రీనివాస రామానుజన్ చిత్ర పటానికి ...
లిల్లీపుట్ పాఠశాలలో కార్గిల్ విజయ్ దివాస్ దినోత్సవ వేడుక:
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: లిల్లీపుట్ పాఠశాలలో కార్గిల్ విజయ్ దివాస్ వేడుక నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరూ ఆర్మీ డ్రెస్ లలో అందరినీ ఎంతగానో అలరించారు ఈ కార్యక్రమంలో ...
తల సేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం
ఆదర్శ గ్రామమైన అంకాపూర్ గంగాదేవి యూత్ అసోసియేషన్ సభ్యులు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో తల సేమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ...
మహిళా దొంగను పట్టుకున్న ఆర్.టి.సి పోలీసులు…
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే ఆర్మూర్ బస్టాండ్ లో ఆర్మూర్ నుండి అనిత అనే మహిళ బిచ్కుంద వెళ్లడానికి బస్సు ఎక్కుతున్న క్రమంలో డొంకేశ్వర్ గ్రామానికి చెందిన ...
ఆర్మూర్ నియోజకవర్గంలో ఎత్తిపోతలకు నిధులివ్వాలని మంత్రికి వినతి*:
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గంలో ఎత్తిపోతలకు పథకాలకు నిధులివ్వాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ ఛార్జి ...
శబరిమలకు బస్ ఛార్జీలు తగ్గింపు*:
A9 న్యూస్ ప్రతినిధి: ఆర్మూర్ బస్ డిపో నుంచి శబరిమలకు వెళ్లే సూపర్ లగ్జరీ బస్ రేట్లను భారీగా తగ్గించినట్లు ఆర్మూర్ డిపో మేనేజర్ రవి కుమార్ తెలిపారు. శబరిమలకు ...
మీడియా ప్రతినిధులపై దాడి సరికాదు టిడబ్ల్యూజేఐజేయు జిల్లా ఉపాధ్యక్షుడు సంజీవ్ పార్దేమ్ :
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్, డిసెంబర్ 11. కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు ఆవేశంతో రెచ్చపోవడమే కాక ఒక జర్నలిస్ట్ రంజిత్ చేతిలో ఉన్న ...
ఆర్మూర్లో రెచ్చిపోయిన దొంగలు:
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లోని దొండి మెడికల్లో దొంగతనం జరిగింది. ఆర్మూర్ నడి బొడ్డున పోలీస్ స్టేషన్ పోయే రోడ్డు లో హైవే పక్కనే ...
జాతీయ జెండాకు అవమానం : సోనియాగాంధీ జన్మదిన వేడుకల్లో
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: *జాతీయ జెండాకు అవమానం.. సోనియాగాంధీ జన్మదిన వేడుకల్లో .. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో జాతీయ జెండాకు అవమానం జరిగిందన్న ...
యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికైన అభ్యర్థిని పిసిసి ప్రచార కమిటీ సభ్యులు కలిశారు.
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికైన సోదరుడు బైండ్ల ప్రశాంత్, ఉపాధ్యక్షుడి ఎన్నికైన కళ్యాణ్ కర్ దినేష్ లు పిసిసి ప్రచార కమిటీ ...