జగిత్యాల జిల్లా

జగిత్యాల లో మరో అవినీతి చేప:

  A9 news,జగిత్యాల జిల్లా, ఏప్రిల్ 11: ఎసిబి అధికారుల దాడుల తో ఒక్కసారిగా జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఉద్యోగులు హడాలెత్తి పోయారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ట్రెజరరీ ...

అనుమానస్పదంగా పెళ్లికొడుకు ఆత్మహత్య:

        జగిత్యాల జిల్లా: మార్చి09 ఈరోజు పెళ్లి చేసుకోవల సిన పెళ్ళికొడుకు ఉరే సుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ...

రోడ్డు ప్రమాదంలో మహిళ ఎస్సై మృతి:

      జగిత్యాల జిల్లా :ఫిబ్రవరి 04 రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా చిన్న కోడూరులో చోటు చేసుకుంది,   శ్వేత గతంలో వెల్గటూరు ...

జగిత్యాల జిల్లాలో ఆర్థిక ఇబ్బందులతో బట్టల వ్యాపారి ఆత్మహత్య:

      జగిత్యాల జిల్లా ఫిబ్రవరి01 ఆర్థిక సమస్యలతో జగిత్యాల పట్టణానికి చెందిన గుండేటి దేవేం దర్,అనే వ్యక్తి ఈరోజు ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు.   స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ...

ఏసీబీకి పట్టుబడ్డ అవినీతి అధికారి:

      జగిత్యాల జిల్లా: జనవరి 15 లంచం తీసుకుంటూ జగిత్యాల జిల్లా మెట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ ఆసిఫోద్దిన్ ఈరోజు ఏసీబీకి చిక్కారు. భూ యజమాని ఇచ్చిన స‌మాచారం మేర‌కు ...

కొండగట్టు అంజన్న దేవాలయం ఈవో బదిలీ;

      జగిత్యాల జిల్లా: జనవరి 04 కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం ఈవో ఎం.రామ కృష్ణరావు బదిలీ అయ్యారు. సికింద్రాబాద్‌ లోని గణేశ్‌ టెంపుల్‌ ఈవోగా బదిలీ చేస్తూ దేవాదాయ ...

సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ మృతి:

        జగిత్యాల జిల్లా:డిసెంబర్ 19 సబ్ జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీ మృతి చెందడం కలకలం రేపింది, రిమాండ్ లో ఉన్న క్యాతం మల్లేశ్ జగిత్యాల జిల్లా మల్యాల ...

జగిత్యాల గడ్డ బిఆర్ఎస్ కు అడ్డా : ఎమ్మెల్సీ కవిత

        జగిత్యాల జిల్లా: డిసెంబర్ 15 జగిత్యాలలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత పర్యటి స్తున్నారు. ధరూర్‌ బైపాస్‌ వద్ద ఎమ్మెల్సీ కవితకు గజమాలతో ఘన స్వాగతం పలికారు.   ...

కన్నతల్లిని మళ్లీ స్మశానంలో వదిలేసిన కొడుకులు:

        జగిత్యాల జిల్లా:డిసెంబర్ 10 తల్లిదండ్రులకు అండగా నిలవాల్సిన కొడుకులు తల్లిని భారంగా భావిస్తు న్నారు. కొందరు వృద్ధులైన తల్లిదండ్రులను వృద్ధాశ్ర మాలకు పంపిస్తుంటే కొందరు మాత్రం కనీస ...

ప్రతి మనిషికి రక్షణ కవచం రాజ్యాంగం:

  A9 న్యూస్ ప్రతినిధి కోరుట్ల:   దేశంలోని ప్రతి మనిషికి రక్షణ కవచముల రాజ్యాంగం పనిచేస్తుందని అంబేడ్కర్ సంఘాల నాయకులు అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా ...