తాజా వార్తలు

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలు ప్రజల మౌలిక సమస్యల్ని మేనిఫెస్టో పెట్టాలి

నిజామాబాదు A9న్యూస్ : న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు డిమాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలు ప్రజా మౌలిక సమస్యలను మేనిఫెస్టో పెట్టాలని దాసు డిమాండ్ చేశారు. ...

సొంత గూటికి చేరుకున్న తొండకూర్ ఎంపీటీసీ దంపతులు

నిజామాబాదు A9న్యూస్. నందిపేట్ మండలం తొండకూర్ గ్రామానికి చెందిన ఎంపీటీసీ మద్దుల రాణి – మురళి దంపతులు తిరిగి బిఆర్ఎస్ పార్టీలో చేరారు,24 గంటల వ్యవధిలోనే బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ...

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, ముత్యాల సునిల్ రెడ్డిని పరామర్శించిన జిల్లా యువజన విభాగం సీనియర్ నాయకులు మల్యాల నర్సారెడ్డి.

నిజామాబాద్ జిల్లాA9న్యూస్. రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ గారు ఇటీవల మృతి చెందగా..ఆదివారం నాడు ఆయన్ను వేల్పూర్ లోని నివాసంలో పరామర్శించడంతో పాటు మరియు ...

బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారి చేతుల మీదుగా ఈ రోజు తెలంగాణ భవన్ లో బీ ఫాo అందుకున్న 51 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు

నిజామాబాద్ జిల్లా A9న్యూస్. 1.కోనేరు కోనప్ప 2. దుర్గం చిన్నయ్య 3. దివాకర్ రావు 4. కోవా లక్ష్మీ 5. భూక్య జాన్సన్ నాయక్ 6. జోగు రామన్న 7. అనిల్ జాదవ్ ...

ఏ ఎస్ ఐ నీ పరామర్శించిన రిపోర్టర్ అబ్దుల్ అజీమ్.

  నిజామాబాద్ జిల్లా A9న్యూస్. ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్ గత నెల రోజుల క్రితం రోడ్డు దాటుతున్న క్రమంలో ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న TUWJ IJU ...

ప్రజా వ్యతిరేఖ రైతు వ్యతిరేఖ ప్రభుత్వలను నిలదీయండి- CPI ML న్యూడేమోక్రసి జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య.

నిజామాబాదు జిల్లా a9న్యూస్. కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు ప్రజ వ్యతిరేఖ రైతు వ్యతిరేఖ విధానాలకు నిరసనగా రైతు ఉద్యమాలు వస్తున్నాయని, ఎన్నికలలో మరోసారి ప్రజలను, రైతులను,మోసం చేయడానికి అనేక కుట్రలతో వస్తున్నారని వారి ...

ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా వినయ్ రెడ్డి ఖరారు

నిజామాబాద్ A9 న్యూస్: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించిన తొలి జాబితాలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పేరు ఖరారైంది. ఈ నేపథ్యంలో ...

వివాహిత మహిళపై ఏఆర్ కానిస్టేబుల్ అత్యాచారం

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల పెర్కిట్‌లో వివాహిత మహిళపై ఏఆర్ కానిస్టేబుల్ నటరాజ్ అత్యాచారం చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ...

బస్సు ఢీకొని యువకుడు మృతి

నిజామాబాద్ A9 న్యూస్:     నిజామాబాద్ శివారులోని ముబారక్ నగర్ సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందాడు. మామిడిపల్లి గ్రామానికి చెందిన రంజిత్ కుమార్, తన చిన్నాన్న గంగారంతో కలిసి ...

వేల్పూర్ ప్రశాంత్ రెడ్డి నివాసానికి చేరుకున్న కేసీఆర్

నిజామాబాద్ A9 న్యూస్: వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి మంజులమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు కేసీఆర్ శుక్రవారం వేల్పూర్ లోని వేముల ప్రశాంత్ రెడ్డి స్వగృహానికి చేరుకున్నారు. ఆయనతోపాటు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ...