వేములవాడ దేవస్థానంలో ఆగని కోడెల మరణాలు…

A9 న్యూస్ ప్రతినిధి:

వేములవాడ దేవస్థానంలో ఆగని కోడెల మరణాలు 5 రోజుల్లో 26 కోడెలు మృతి 

రాజన్న గోశాలలో మరో మూడు కోడెలు మృతి  

వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో మరో మూడు కోడెలు మృత్యువాత 

గోశాలలో మరో 16 కోడెలు అనారోగ్యంతో ఉన్నాయని, వాటిలో 6 కోడెల పరిస్థితి విషమంగా ఉందని తెలిపిన పశు సంవర్ణక శాఖ అధికారులు..

Leave a Comment