బీజేపీ నేతలకు మరోసారి ఎమ్మేల్యే రాజాసింగ్ చురకలు:

 

బీజేపీ సీనియర్లకు నా పుట్టినరోజు గుర్తులేదు

కానీ రేవంత్ నాకు శుభాకాంక్షలు చెప్పారు. సీఎం రేవంత్‌కు మరోసారి ధన్యవాదాలు -రాజాసింగ్‌ .

Leave a Comment