బట్టల వ్యాపారి కుటుంబం ఆత్మహత్యాయత్నం.:

 

 

వరంగల్ : బ్యాంకు అధికారుల వేధింపులతో కుటుంబం ఆత్మహత్యాయత్నం.

షాప్‌ ముందే పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్న కుటుంబసభ్యులు.

చిలుకూరి క్లాత్‌ స్టోర్‌ను నడుపుతున్న కుటుంబం.

మంటల్లో కాలి ఇద్దరికి తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు..

Leave a Comment