A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్నటువంటి సెల్ ఫోన్లను CEIR పోర్టల్ ద్వారా సేకరించి శేఖర్, కళ్యాణ్, సురేష్ ఈ ముగ్గురు బాధితులకు సెల్ ఫోన్లను ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో అప్పగించిన సీఐ సత్యనారాయణ గౌడ్.