నందిపేట్ మండల కేంద్రంలో తెలంగాణ జాతీయ విమోచన వేడుకలు.

IMG 20230917 WA0026

IMG 20230917 WA0029

నిజామాబాదు జిల్లా, నందిపేట్ మండలం సెప్టెంబర్ 17

నందిపేట్ మండల కేంద్రంలో తెలంగాణ జాతీయ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. జాతీయ జెండా ఎగురా వేశారు.
ఇట్టి కార్యక్రమం లో సర్పంచ్ సాంబారు వాణి తిరుపతి, ఉప సర్పంచ్ భరత్, వార్డ్ మెంబెర్ మానుపూర్ భూమేష్, సెక్రటరీ సౌమ్య, బిల్ కలెక్టర్లు,వాటర్ మాన్ లు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Comment