తెలుగు రాష్ట్రాల్లో రానున్న నాలుగు రోజులు వర్షాలు:

 

Apr 09, 2025,

తెలుగు రాష్ట్రాల్లో రానున్న నాలుగు రోజులు వర్షాలు!

ఆంధ్ర, తెలంగాణలో రానున్న నాలుగు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఏప్రిల్ 9 నుంచి 12 వరకు వర్షాలు పడుతాయని అధికారులు పేర్కొన్నారు. అలాగే పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు.

Leave a Comment