నందిపేట్ మండలం ఖుదవంద్ పూర్ గ్రామంలో తెలంగాణ జాతీయ విమోచన వేడుకలు

IMG 20230917 WA0015 IMG 20230917 WA0012 IMG 20230917 WA0017

 

నిజామాబాదు జిల్లా, నందిపేట్ మండలం ఖుదవంద్ పూర్ గ్రామంలో తెలంగాణ జాతీయ విమోచన దినోత్సన్ని పురస్కరించుకొని గ్రామ పంచాయతీ లో జాతీయ జెండా ఎగురావేశారు.ఇట్టి కార్యక్రమం లో భాగంగా రోడ్లను పరిశుభ్రంగా ఊడ్చారు.

సర్పంచ్ కోలుకొండ చిన్న సాయన్న, ఎంపీటీసీ అన్నగౌడ్ గోదావరి ప్రవీణ్ గౌడ్, సెక్రటరీ నరేష్, వార్డ్ మెంబెర్స్ బేగరి ధర్మన్న,గంగుబాయి, పుష్ప,డాక్టర్ రవికాంత్,కో.అ.సభ్యులు డాక్టర్ సుదర్శన్, వీడీసీ సభ్యులు,మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

 

 

Leave a Comment