ఖుదావంద్ పూర్ గ్రామంలో స్టార్ యూత్ గణేష్ మండలి “మహా అన్నదాన” కార్యక్రమం

IMG 20230923 WA0030

IMG 20230923 WA0029

నిజామాబాదు జిల్లా A9న్యూస్.

నందిపేట్ మండలం ఖుదవంద్ పూర్ గ్రామంలో శుక్రవారం స్టార్ యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో *” మహా అన్నదాన”* కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఇట్టి కార్యక్రమంలో స్టార్ యూత్ గణేష్ మండలి వారికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో స్టార్ యూత్ సభ్యులు జీకే.ప్రసాద్, జి. సాయికుమార్, జి.రమేష్ యాదవ్,   ఇ.విగ్నేష్, ఎం.బబ్లు, ఎం. సాయి తేజ, ఎం.శ్రావణ్, ఎం.ఆకాష్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

 

Leave a Comment