అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా రామ భక్తిని చాటిచెప్పిన ఆర్మూర్ నారాయణ విద్యార్థులు

నిజామాబాద్ జిల్లా A9న్యూస్

IMG 20240120 WA0030

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలో  రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా రామ భక్తిని ఈ విధంగా చాటిచెప్పిన ఆర్మూర్ నారాయణ పాఠశాల విద్యార్థులు వీరిని తెలంగాణ GM గోపాల్ రెడ్డి గారు, AGM శివాజీ గారు, ప్రధానోపాధ్యాయులు రాజని కుమారి గారు, మరియు ఉపాధ్యాయులు అభినందించారు.

Leave a Comment