తెలంగాణ
ఫ్లెక్సీలు చంపుతూ చిల్లర రాజకీయాలు చేయటం పిరికితనం…..
నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని పత్రిక సమావేశం నిర్వహించిన యూత్, ఎన్.ఎస్.యు.ఐ, ఈ సందర్బంగా పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షేక్ పాషా, యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ అరిగేల భావేష్, ...
ఐలమ్మ స్ఫూర్తిగా ఫ్యూడల్ భావజాలానికి వ్యతిరేకంగా ప్రజా పోరాటం నిర్వహించాలి
నిజామాబాద్ A9 న్యూస్: చిట్యాల ఐలమ్మ 38వ వర్ధంతి సందర్భంగా వినాయక్ నగర్ లోని ఐలమ్మ విగ్రహానికి సిపిఎం జిల్లా కమిటీ పక్షాన నివాళులు అర్పించిన తర్వాత జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ...
తృటిలో తప్పిన ఘోర కారు ప్రమాదం
నిజామాబాద్ A9 న్యూస్: తృటిలో తప్పిన ఘోర ప్రమాదం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని నిజామాబాద్ రోడ్డు యాల్ల రాములు ఆలూరు బై పాస్ రోడ్డు సమీపంలో వన్నెల్ కే గ్రామానికి చెందిన భాస్కర్ ...
చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన నందిపేట్ మండల బిఆర్ఎస్ నాయకులు…
నిజామాబాద్ A9 న్యూస్: నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద తెలంగాణ రైతాంగ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి ...
విమోచన దినోత్సవ నిర్వీర్యానికి కుట్ర’
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈనెల 17న కేంద్రం అధికారికంగా నిర్వహించబోతుంటే బీఆర్‌ఎస్, కాంగ్రె్‌సలు మజ్లి్‌సతో కుమ్మక్కై ఆ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు కిషన్‌రెడ్డి ...
తెలంగాణ ప్రజల కల ఇది.. ఆ రోజున సంబరాలు చేసుకోవాలి.. గర్వపడుతున్నానంటూ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Palamuru Rangareddy Lift Irrigation Project: ప్రతి ఏటా లక్షలమంది పాలమూరు ప్రజలు వలస పోయే పరిస్థితి ఉండేది . కానీ నేడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే స్థాయి ప్రాజెక్టు ప్రారంభోత్సవం ...
TS TET: ఆన్‌లైన్‌లో అందుబాటులోకి టెక్ హాల్‌టికెట్స్.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే
తాజాగా పాఠశాల విద్యాశాఖ అధికారులు టెట్ హాల్‌టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. సెప్టెంబర్ 15వ తేదీన టెట్ పరీక్షను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తెలంగాణ టెట్ అధికారిక వెబ్‌సైట్ ...
డాక్టర్ మధు శేఖర్ ను ఘనంగా సన్మానించిన అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా, నిజామాబాద్
నిజామాబాద్ A9 న్యూస్: డాక్టర్ మధు శేఖర్ ను ఘనంగా సన్మానించిన అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా. డాక్టర్ మధు శేఖర్ తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్యశాఖ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ...
లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ 320డి ఆధ్వర్యంలో ఘనంగా గురు పూజోత్సవం
నిజామాబాద్ A9 న్యూస్: లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ 320డి ఆధ్వర్యంలో ఘనంగా గురు పూజోత్సవం నిర్వహించారు. లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ 320డి ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్ లోని కమ్మ సంఘ ...
అంగన్వాడి ఉద్యోగుల సమస్యలను పరిష్కారం… సమ్మెను జయప్రదం చేయాలి !
నిజామాబాద్ A9 న్యూస్: అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 11 నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మేను జయప్రదం చేయాలని అంగన్వాడి యూనియన్ జిల్లా అధ్యక్షుడు రమేష్ బాబు పిలుపు మేరకు. ...