హైదరాబాద్ అపోలో హోమ్ కేర్ వారి ఆధ్వర్యంలో మేఘ జాబ్ మేళా —హాజరైనా ప్రముఖులు

       ఆర్మూర్ A9 న్యూస్, ఫిబ్రవరి 22: 

IMG 20240222 WA0024

ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలోని సాయి ఒకేషనల్ జూనియర్ కళాశాలిలో “మల్టీ పర్పస్ హెల్త్ వగ్కల్ (ఫీమేల్) కోర్సు” పూర్తి చేసిన విద్యార్థులకు -అపోల్ హోమ్ కేర్ హైదరాబాద్ వారు జాబ్ మేళా నిర్వహించారు.

అపోల్ హోమ్ కేర్ హైదరాబాద్ హెచ్ ఆర్ మారుతి, సురేష్ వాళ్లు హోమ్ కేర్ లో చేయవలసిన పనులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మరియు సంబందించి ఉద్యోగ బాధ్యతల గురించి మరియు వేతనల గురించి వివరించారు.

ఈ కార్యక్రమంతో అపోలో హోమ్ కేర్ సిబ్బంది, కళాశాల డైరెక్టర్ చిలివేరి మురళీ కృష్ణ, కళాశాల సమన్వయకర్త విజయరామరాజు,

కళాశాల ఇంచార్జ్ రాగి గంగాకిషన్, ప్రిన్సిపాల్ రంజిత కుమార్, సంబందింత అధ్యాపకురాలు బి. ఎనోజు, మరియు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Comment