రోడ్డు దాటుతున్నారు వ్యక్తి నీ ఐచర్ ఢీ…

ఫ్లాష్ ఫ్లాష్ బ్రేకింగ్ న్యూస్ నిజామాబాద్ A9 news

https://youtu.be/E58tQf2r7R4

ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని ఐచర్ (డీసీఎం) వ్యాన్ ఢీ కొట్టింది. దీనితో వృద్ధురాలి కాలు నుజ్జు నుజ్జు అయ్యింది. ఐచర్ వాహనాన్ని వదిలి డ్రైవర్ పరారి ఉన్నట్టు స్థానికులు తెలిపారు.

Picsart 23 08 20 07 06 56 441

Leave a Comment