మారువేషంలో పిల్లలను ఎత్తుకెళ్లి ప్రయత్నం….

నిజామాబాద్ A9 న్యూస్:

నందిపేట్ మండలంలోని మంగళవారం బాద్గుణ గ్రామంలో మారువేషంలో వచ్చి పిల్లలకూ మాయ మాటలు చెప్పి, బిస్కెట్లు ఇస్తూ తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్న. వారిని గ్రామస్థులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

Leave a Comment